BJP National Executive Meeting Day 2 : రెండోరోజు ప్రారంభమైన కమలదళ సమావేశాలు | ABP Desam
2022-07-03 0 Dailymotion
BJP National Executive Meeting సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. హెచ్ ఐసీసీ వేదికగా జరుగుతున్న ఈ సమావేశాల్లో రెండో రోజు కీలక తీర్మానాలు చేపట్టే అవకాశం ఉంది.